Mana Prabha Desk

spot_img

విజయ్ నామినేషన్లకు రెండు చోట్లా తొలగిన అడ్డంకులు

ప్రముఖ నటుడు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన నాయకత్వంలోని (టీవీకే) పార్టీ తరఫున విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తుండడం విధితమే. ఆయన దఖాలు చేసిన నామినేషన్ల పత్రాల్లో తప్పులు...

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్.. ఏసీబీ వలలో పడిన అవినీతి చేప

ఏపీలో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న కలింగిరి శాంతిను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు...

ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శాఖ ఆధునికీకరణ లక్ష్యంగా భారీ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం, తొలి విడతగా నూతన...

కేరళలో ముగిసిన ప్రచార హోరు

కెరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో అధికారికంగా ముగిసింది. దాదాపు మూడు వారాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత రాజకీయ ప్రచార యజ్ఞం ముగియడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు...

లాకప్‌డెత్‌ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

కరోనా మహమ్మారి సమయంలో అమలు చేసిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో తమిళనాడులో తండ్రీ కొడుకులు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం ఓ రోజు రాత్రాంత పోలీసులు వారిని చిత్రహింసలు...

మాచాపురం సచివాలయంలో నిర్లక్ష్యం – అధికారులపై చర్యలేదా?

నందవరం మండల పరిధిలోని మాచాపురం గ్రామంలో సచివాలయం పనితీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయం అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటలకే కార్యాలయానికి తాళాలు వేసి...

గీతం యూనివర్సిటీలో పీహెచ్.డీ. ప్రవేశాల ప్రకటన

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీహెచ్.డీ. ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం నగరాల్లో ఈ ప్రవేశాలు అందుబాటులో ఉంటాయని గీతం పరిశోధన, అభివృద్ధి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!