Mana Prabha Desk

spot_img

ఉత్సాహభరితంగా కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవ సమావేశం

రవీంద్ర భారతిలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సినీటీవి గేయ రచయిత డాక్టర్ మౌనశ్రీ మల్లిక్ అధ్యక్షతన జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవం...

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు...

వేసవి తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ప్రజా...

బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ అధినేత నితీష్​ కుమార్​ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈరోజు లోక్‌భవన్‌కు చేరుకున్న ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. రాజీనామా సమర్పించే...

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ: మంత్రి కందుల దుర్గేష్

మంగళగిరి:2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి...

కవిత అంటే…

కవితంటే మాటల మురిపెంగామనసును మెల్లగా మెప్పించాలిమల్లెపూల పరిమళంలామాటల మధ్య మాధుర్యం జార్పించాలి। కవితంటే మెరుపుల జిలుగుగాఅక్షరాల్లో ఆలోచనలు మెరిపించాలిఒక్క పదమే పిడుగైపోయినిద్రలోనూ చైతన్యం నింపేలాగుండాలి। కవితంటే మత్తును దూరం చేసేమధురమైన జ్ఞాపకాల మందు కావాలిచీకటిలో చతికిలపడకదారిచూపే...

జై జై అంబేద్కరా

జై జై అంబేద్కరాజయహో అంబేద్కరా…అణగారిన బ్రతుకులోఉదయించిన కిరణమా … వెలివాడలో జన్మించినపొద్దుపొడుపువుఅందుకొ మా ఉద్యమాలజోహార్లురాజ్యాంగ నిర్మాణ రూపకల్పవుభారతావనిలో అక్షర నిఘంటువుజై జై అంబేద్కరా…జయహో అంబేద్కరా… ఈ అవనిలోన నీ చరిత మరువలేనిదిబహుజన బతుకుల్లో వెలుగు దీపమాప్రపంచ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!