ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అందజేస్తుంది. ప్రతిభను వేడుక చేసుకుందాం. సేవ, శ్రేష్ఠత, గ్రాండ్ రికార్డు, అవార్డులు, రివార్డ్ ల ప్రదానోత్సవం – 2026 సినీ గాన విభావరి, ప్రతిష్టాత్మక అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి. ఛైర్మన్,వ్యవస్థాపక అధ్యక్షులు డా.ఆలూరి విల్సన్ సారథ్యంలో సంస్థ 24 వ వార్షికోత్సవం సందర్భంగా నంది అవార్డు,సింహ అవార్డు ఉత్తమ ప్రతిభా పురస్కారం, ఉత్తమ సామాజిక సేవా , పురస్కారం,ఉత్తమ నృత్యకారుడు అవార్డు, ఉత్తమ కళాకారుడు అవార్డు, బెస్ట్ పోయెట్ అవార్డు, ఉత్తమ గాయకుడి అవార్డు, ఉత్తమ నటుడి అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, అన్ని విభాగాలలో అవార్డులు ప్రదానం చేయబడతాయి . దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి, ఎన్జీవోలు, సామాజిక కార్యకర్తలుకళాకారులు,ప్రముఖ వ్యక్తులు రియల్ ఎస్టేట్ నిపుణులు, వ్యాపారవేత్తలు, డాన్సర్లు మరియు యాంకర్లు జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు,గాయకులు, రచయితలు,యూట్యూబర్‌లు జంటలు,ఈవెంట్ నిర్వాహకులు, డి.జె. లు, సంగీత దర్శకులు,ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు , జ్యోతిష్య, యోగా నిపుణులు,హోటళ్లు, బ్యాంకింగ్ రంగ నిపుణులు ఫ్యాషన్ డిజైనర్లు,బ్యూటీషియన్లు, పాఠశాలలు,విద్యా సంస్థలు, కళలు, సంస్కృతి సహకారులు,వ్యవసాయం, క్రీడా నిపుణులు, కరాటే అభ్యాసకులు, రాజకీయ నాయకులు, ఆసుపత్రులు, వైద్యులు పోస్టర్ డిజైనర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌లు, దరఖాస్తు చేసుకోవొచ్చు. సెప్టెంబర్ నెలలో రికార్డులు, అవార్డులు,రివార్డులు అందజేయబడును.
దరఖాస్తులకు చివరి తేదీ: 31-08-2026
రిజిస్ట్రేషన్ / వివరాల కోసం: 9494861669
నిర్వాహకులు: ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్
ఛైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షులు: డా. ఆలూరి విల్సన్





