తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడు అసెంబ్లీ వేదికగా డీఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత...
తమిళనాడు రాజకీయాల్లో సినీ రంగం ప్రభావం కొత్త విషయం కాదు. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత ఇప్పుడు సినీ నటుడు జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దేశవ్యాప్తంగా...
తెలంగాణలో మాంసాహార ప్రియులకు చికెన్ ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న తీవ్రమైన ఎండల ప్రభావంతో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. కేవలం పది...
థాయ్‌లాండ్‌లో పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులకు తీవ్ర విషాదం ఎదురైంది. ఫుకెట్‌లోని ఓ కేఫ్‌లో జరిగిన అనూహ్య ఘటనలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ...
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా రూపొందించే దిశగా ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపడుతోంది. రాబోయే కొద్దిరోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్ - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మూడో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలిసి గౌహతికి బయల్దేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు, సింగపూర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన...
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 తెలుగు ట్రైలర్ విడుదలై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజ్‌గా గుర్తింపు...