Mana Prabha Desk

spot_img

వేగంగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ : నారా లోకేష్​

ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి ప్రతీకగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకష్​ పేర్కొన్నారు....

ప్రేక్షకుడి కష్టాన్ని అర్థం చేసుకోండి.. : రాహుల్​ రామకృష్ణ

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాహుల్​ రామకృష్ణ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. సినిమాల్లో సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన,...

‘ఫీల్ ది జైల్’

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలు మరో వినూత్న కార్యక్రమానికి వేదికగా మారింది. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమం ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం...

రైతులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్.. ఖరీఫ్ పంటలకు పెరిగిన మద్దతు ధరలు

దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలు...

ఈ నగరానికి ఏమైంది?.. ఓవైపు హత్యలు.. మరోవైపు దోపిడీలు

గత కొంత కాలంలో నగరంలో వరుసగా హత్యలు.. దోపిడీలు కలకలం రేపుతున్నాయి. పనిమనుషులుగా చేరి, అదను చూసుకుని నిజస్వరూపాలను బయటపెడుతున్నారు. నగరంలోనిఅత్యంత సంపన్న ప్రాంతాలుగా పేరుగాంచిన జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ ప్రాంతాల్లో వరుస...

కవితా మంజరి

అద్భుత కవిత అక్షరాల ఆకాశంలోఅరుణోదయమై ఉదయిస్తుంది,మనసు మబ్బుల్ని తొలగించిమధుర వెలుగులు చల్లుతుంది॥ అపూర్వ కవిత అనుభూతుల అలలపై తేలుతూఆత్మను ఆవహిస్తుంది,చదివిన ప్రతి హృదయంలోచిరునవ్వుల దీపం వెలిగిస్తుంది॥ అందాల కవిత అలరుల పరిమళమై పరుచుకునిపలుకుల పల్లకిలో విహరిస్తుంది,చంద్రబింబపు...

‘ఐబొమ్మ’ రీఎంట్రీ..

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సినిమాలు విడుదలైన గంటల వ్యవధిలోనే వాటిని అక్రమంగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్ నెట్‌వర్క్ మళ్లీ యాక్టివ్ కావడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!