ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు ;పవన్ కళ్యాణ్ నివాసం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి...
తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన విజయ్-త్రిష రిలేషన్‌షిప్ ప్రచారాలపై ప్రముఖ నటి త్రిష క్రిష్ణన్ పరోక్షంగా స్పందించినట్లు భావిస్తున్నారు. సాధారణంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నందు ఉదయం 07:20 నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేసిన...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎంతో కీలకమైన గృహప్రవేశాల మహోత్సవం జిల్లాలో సోమవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసిఫాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకు...
తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి...
మా తెలంగాణ తల్లికి మల్లెపూల దండమా అమరవీరులకు నిలువెత్తు దండాలుదశాబ్దాల తెలంగాణ చరిత్ర నిఘంటువుతరతరాల చరిత్ర చెదరిపోని ఘనతసంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లుఆత్మ బలిదానాలు చిల్లిన రక్తపు ధారలుధర్నాలు దీక్షలు సకలజనసమ్మెలుఓవెత్తున పోరాటం ఊరువాడ...