Mana Prabha Desk

spot_img

నీటి రూపాలు

కన్నీరు కరిగిన గుండెకుకలిగే మూగసాక్ష్యం;కంటి తలుపులు తెరిస్తేకథలై జారే భావప్రవాహం॥ మున్నీరు మహాసముద్రమైమహిమను చాటే జలవైభవం;లోతెరిగినవారికేలోకసత్యాలు తెలిపే గురుబోధనం॥ తన్నీరు దాహార్తిని తీర్చేదైవానుగ్రహపు తీర్థం;ప్రాణమనే మొక్కకుప్రతిరోజూ పోసే జీవజలం॥ తేనీరు అలసటను కరిగించేఆప్యాయతల ఆహ్వానం;ఒక కప్పులోనేవంద పలకరింపులు...

సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టులో సిట్ పిటిషన్

విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతం చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ప్రధాన నిందితుడిగా...

30 సెకన్లలో 195 ముద్దులు.. బ్రెజిల్ జంట గిన్నిస్ వరల్డ్ రికార్డు

ప్రేమను వ్యక్తపరచడానికి ప్రతి జంటకు తమదైన ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. కొందరు బహుమతులు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తే, మరికొందరు కలిసి ప్రత్యేక క్షణాలను ఆస్వాదిస్తూ తమ అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటారు. అయితే...

పవన్ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు ఆకాంక్ష

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు రెండు భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ఇటీవల వైద్య పరీక్షల్లో ఆయనకు రెండు భుజాల్లో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు...

ఏఐ యుద్ధాలు చేసినా.. గెలిచేది సైనికులే :రాజ్‌నాథ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్లు, స్వయంచాలక ఆయుధ వ్యవస్థలు, సైబర్ సాంకేతికత వంటి ఆధునిక ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ స్వరూపాన్ని వేగంగా మార్చుతున్నప్పటికీ, యుద్ధంలో అంతిమ విజయాన్ని నిర్ణయించేది సంప్రదాయ సైనిక బలం,...

మహీంద్రా ఎస్‌యూవీలకు మరోసారి ధరల పెంపు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎస్‌యూవీ శ్రేణి ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకు ధరలు, తయారీ వ్యయాలు, సరఫరా గొలుసు ఖర్చుల ప్రభావంతో ఈ నిర్ణయం...

‘తక్షకుడు’ షూటింగ్ పూర్తి..

యువ హీరో ఆనంద్ దేవరకొండ తన కెరీర్‌లో మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘తక్షకుడు’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!