Mana Prabha Desk

spot_img

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్...

పీటల మీద ఆగిపోయిన పెళ్లి!

సాధారణంగా పెళ్లిళ్లలో చిన్న చిన్న గొడవలు, అలకలు జరుగుతుంటాయి. కానీ ఈ ఘటనలో మాత్రం చిన్న వివాదం ఏకంగా పెళ్లి రద్దుకి దారితీసింది. కల్యాణ మండపంలో ముహూర్తానికి కొన్ని గంటల ముందే వరుడి...

రహదారి విస్తరణ పేరుతో భూముల కబ్జా – కఠిన చర్యలు తప్పవు: రఘునందన్ రావు

తెలంగాణలో ప్రభుత్వ భూముల కబ్జాపై మరో వివాదం తెరపైకి వచ్చింది. పటాన్చెరు ప్రాంతంలో జాతీయ రహదారి విస్తరణ ముసుగులో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా...

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే, చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. గోవాలో నిర్వహించిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) పశ్చిమ ప్రాంత సదస్సులో ఆయన...

నీకోసమె నే జీవించునది!

నీ కోసమె నే జీవించునదిఒకరికోసం ఒకరున్నారనే భావనమనఃశాంతిని ఇచ్చే ఆనందంఏ పరిస్థితుల్లో ఉన్నాఒంటరిని కాదనే నమ్మకంఆ భరోసా కలిగినప్పుడుధైర్యం పొందినప్పుడుఎంతో ధీమాగా నిర్భీతిగా ఉండే అనుభూతి.మన వల్ల ఒకరు అలాంటిశాశ్వత అనుభూతి పొందితేఅది...

అక్షరమే ఆయుధంగా మలుచుకుని ఎదగాలి : డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క్

తెలంగాణలో విద్యా రంగానికి కొత్త దిశనిచ్చే కార్యక్రమాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ గురువారం బోనకల్లు మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్...

నీలో ఏముంది…?(నీలోని నీవు)

నీలో ఏముంది —ఉత్సాహపు ఉరుములా ఉప్పొంగే శక్తినా?లేదా నిరాశ మబ్బులా కమ్ముకునే మౌనమా? నీలో ఏముంది —భయపు చీకటిలో వణికే నీడలా?లేదా ధైర్య దీపంలా వెలిగే వెలుగా? నీలో ఏముంది —ప్రేమ అనే పుష్పవనం పరిమళమా?లేదా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!