టాలీవుడ్‌లో సంగీత దర్శకుల మధ్య స్నేహపూర్వక పోటీ ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన ఎస్. తమన్, దేవిశ్రీ ప్రసాద్‌లు తమ అద్భుతమైన సంగీతంతో కోట్లాది మంది...
నగరంలోని పబ్‌లు, నైట్‌క్లబ్‌లలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ ప్రముఖ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో ఓ మహిళా...
టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట కవిత అంబేద్కర్ కు వనమాలవేసి, టిఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడున్న ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు. సొంత ఆస్తులు పెంచుకోవడం...
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. సినిమాలో హీరోయిన్ పాత్రను అతిగా గ్లామరస్‌గా చూపించారంటూ సోషల్ మీడియా, సినీ...
డొమినికన్ రిపబ్లిక్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అమెరికా రిజిస్ట్రేషన్ కలిగిన గల్ఫ్‌స్ట్రీమ్ G200 ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి భారీ అగ్నిప్రమాదానికి...
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచిన గోదావరి డెల్టా ప్రాంతానికి శుభవార్త అందింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటిని అందిస్తున్న చారిత్రాత్మక...
భారతీయ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులకు శుభవార్త అందించింది. టికెట్ బుకింగ్ సమయంలో తరచూ ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, సర్వర్ అంతరాయాలు, భారీ ట్రాఫిక్ కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులకు శాశ్వత...