Mana Prabha Desk

spot_img

కవిత ‘బాయిబాట’కు ఉద్రిక్తత..

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన రెండో విడత ‘బాయిబాట’ కార్యక్రమం రెండో రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకుని,...

హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించడమే నా కల.. సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసి, భవిష్యత్తులో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం తన వ్యక్తిగత కల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో...

నిదా ఖాన్‌కు బెయిల్..

టీసీఎస్ బీపీఓ యూనిట్‌లో సహోద్యోగులను మత మార్పిడికి ప్రోత్సహించేందుకు లేదా ఒత్తిడి తీసుకువచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్‌కు మహారాష్ట్రలోని నాసిక్ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె ఐదు...

తిరుమలలో 9 అడుగుల జెర్రిపోతు కలకలం.. టీటీడీ ఉద్యోగి సాహసం

ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గురువారం భారీ జెర్రిపోతు (రాట్ స్నేక్) ప్రత్యక్షమవడంతో భక్తుల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. నారాయణగిరి ఉద్యానవన షెడ్ ప్రాంతంలో సుమారు తొమ్మిది అడుగుల పొడవున్న ఈ భారీ...

చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 28 మంది దుర్మరణం

చైనాలో మరోసారి భారీ పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రముఖ షూ తయారీ కర్మాగారంలో గురువారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 28 మంది కార్మికులు ప్రాణాలు...

యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ నివాసంలో ఏపీ పోలీసుల సోదాలు

వివాదాస్పద వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో తన వీడియోలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ బత్తుల జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ శివార్లలోని...

‘లెనిన్’ చిత్ర బృందానికి రోజా శుభాకాంక్షలు..

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'లెనిన్' శుక్రవారం (జూలై 10) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, ప్రచార కార్యక్రమాల ద్వారా మంచి అంచనాలను సొంతం చేసుకున్న...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!