ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు కీలక సమావేశాలతో కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ, పరిపాలనా మెరుగుదల లక్ష్యంగా ఈ పర్యటనను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ...
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతా శర్మ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి నుంచే పూర్తిగా నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంతో...
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, సినీ విశ్లేషకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన త్రిపురనేని చిట్టిబాబు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి...
తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నుంచి మేఘాలయ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన స్టేట్-టు-స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో...
రైతుల జీవితాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ‘ఫ్యూచర్ ఫిల్మ్’ చిత్రీకరణ గుంటూరుకు సమీపంలోని వింజనంపాడు గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. రైతుల జీవితం, వారు ఎదుర్కొనే కష్టాలు, సాధించే విజయాలు, అలాగే సమాజం రైతులకు...
తెలంగాణ రాజకీయాల్లో వాదోపవాదనలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా...