నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, పోటీ పరీక్షల్లో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులు,...
ప్రజల మధ్య ఉండండి.. గాంధీభవన్‌కు రావద్దు.." అంటూ కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా రేపటి నుంచి ఆగస్టు...
తెలంగాణ యువతను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక డెత్ డిక్లరేషనే మిగిలిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన...
తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఎన్నికల హామీల అమలుపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’లో ఓ నిరుద్యోగ యువతి చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా...
తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, ఎన్నికల హామీల అమలు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలనే లక్ష్యంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్వహిస్తున్న ‘యువ సంగ్రామ సదస్సు’ ప్రారంభానికి...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సభ’కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సభకు పోలీసులు...
ఇటీవల హైదరాబాద్‌లోని బీఆర్‌కే న్యూస్ చానల్‌లో నిర్వహించిన టెలివిజన్ డిబేట్ అనంతరం జై భారత్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయ విహారం రమణమూర్తిపై జరిగినట్లు ఆరోపణలు వచ్చిన దాడిని జై భారత్...