డిసెంబర్‌లో శంకుస్థాపనకు ఏర్పాట్లు
గుజరాత్‌లోని మోదీ స్టేడియంను మించిన సామర్థ్యంతో నిర్మాణం
100 ఎకరాల్లో ప్రపంచస్థాయి క్రికెట్ స్టేడియం
హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక క్రీడా ప్రాజెక్టు రానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించే దిశగా...