ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన విలువైన అటవీ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రచందనం అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అత్యంత...
ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం పరిధిలో ఉన్న పాపికొండల జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. గత కొన్ని రోజులుగా అటవీశాఖ చేపడుతున్న గాలింపు చర్యల...