ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నెలకొన్న అనిశ్చితికి శాశ్వత ముగింపు వచ్చేసింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026కు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి...
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే కీలక పరిణామం చోటుచేసుకుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది....