Mana Prabha Desk

spot_img

ట్రంప్ సంచలన నిర్ణయం – విదేశీ ఔషధాలపై 100% సుంకాలు

అమెరికా ఫార్మా రంగంలో కీలక మార్పులకు దారితీసే నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు Donald Trump. దేశీయ భద్రత, ఔషధ సరఫరా వ్యవస్థలో ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి దిగుమతి...

పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరల రికార్డు స్థాయి

క్లిష్ట సమయంలో ఐక్యత అవసరంషాహిద్ అఫ్రిది పిలుపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం...

భారత్‌కు దక్కాల్సిన ఇరాన్ ఆయిల్ చైనాకు మళ్లింపు

ఏడేళ్ల తర్వాత ఇండియాకు ఇరాన్ చమురుచెల్లింపుల సమస్యలే కారణంఅంతర్జాతీయ చమురు వ్యాపారంలో కొత్త మలుపు దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు ముడి చమురు సరఫరా ప్రారంభమవుతుందన్న ఆశలు నెలకొన్న సమయంలో...

కన్న తండ్రే హంతకుడు

మాచర్ల యువతి మృతి మిస్టరీ వీడిందిపరువు కోసం హత్య చేసిన కన్నతండ్రి! పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో గత నెల 18న చోటుచేసుకున్న యువతి అనుమానాస్పద మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. తొలుత...

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు...

అమిత్ షా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. అసోం పర్యటన రద్దు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అసోంలో ఏర్పాటు చేసిన పర్యటనను రద్దు చేయాల్సి వచ్చింది.అమిత్ షా అసోం...

వాట్సాప్‌లోనే ప్రభుత్వ సేవలు.. రేవంత్ సర్కార్ వినూత్న నిర్ణయం

తెలంగాణలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించే దిశగా కీలక అడుగు వేసింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం. మీ-సేవ కేంద్రాలు, ఇంటర్నెట్ కేఫేలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!