ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన ఆస్తులపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా తాను సర్వస్వం కోల్పోయానని, తన ఆస్తులన్నీ పోయాయని సామాజిక మాధ్యమాలు, కొన్ని వర్గాల్లో...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన విలువైన అటవీ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రచందనం అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అత్యంత...
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ 2026 పరీక్షకు సంబంధించిన అక్రమాలు, అవకతవకల ఆరోపణలపై విద్యార్థుల్లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. కష్టపడి పనిచేసే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన మేనేజర్ శరత్ చంద్ర నాయుడు తెరదించారు. అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిల్లకూరు మండలం తోనుకుమల గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న 27 ఏళ్ల యువతి కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా...
రోగుల ప్రాణాలు కాపాడేందుకు నిత్యం సేవలందించే ఓ సీనియర్ వైద్యుడు తన సొంత ఆసుపత్రిలోనే ఐదేళ్లకు పైగా తీవ్ర భయాందోళనల మధ్య జీవించాల్సి వచ్చిన ఘటన రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో కలకలం రేపుతోంది....
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు సుమారు మూడు గంటల పాటు ఆయనకు ఆపరేషన్ నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు...