తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన కీలక సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తూ ‘ఫేస్‌లెస్’ విధానాన్ని అధికారికంగా ప్రారంభించింది....
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కంది మండల కేంద్రంలోని ఐఐటీ ప్రాంగణంలో రవాణా...