షాద్‌నగర్‌లో విద్యుదాఘాతంతో యువకుడి మృతి
అన్నను కోల్పోయిన చెల్లెలి రోదన..
కుటుంబాన్ని శోకంలో ముంచిన విద్యుత్ ప్రమాదం
తెలంగాణలోని షాద్‌నగర్‌లో రాఖీ పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండుగకు...