శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే ప్రస్తుతం అపరిశుభ్రతకు నిలయంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరానికి విమానాశ్రయాన్ని అనుసంధానించే ప్రధాన రహదారిగా ఉన్న...