అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో తన ప్రజా దౌత్య వ్యూహాన్ని మరింత విస్తృతంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆసియా ప్రాంతంపై దృష్టిని పెంచుతూ.. విదేశాల్లో అమెరికా సమాచారాన్ని ప్రజల్లోకి...
దివంగత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో నమోదైన క్రిమినల్ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మన్మోహన్ సింగ్‌పై నమోదైన క్రిమినల్...
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌కు కేరళ రాజధాని తిరువనంతపురంలో అనూహ్య ఘటన ఎదురైంది. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఆయన లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు....
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ప్రముఖ పర్యావరణ, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ను శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య...
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక అసాధారణ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇళ్ల టెర్రస్‌లపై ఆరేసిన మహిళల లోదుస్తులు తరచూ కనిపించకుండా పోతుండటంతో ఆందోళన చెందిన ఇద్దరు మహిళలు రహస్యంగా సీసీ కెమెరా...
సాధారణంగా చిన్న పాము కనిపించినా చాలామంది భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతారు. అలాంటిది ప్రపంచంలోని అత్యంత విషపూరిత సర్పాల్లో ఒకటైన కింగ్ కోబ్రా ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన...
ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి ముంబైలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది....