ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడుతుండటంతో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడ స్పెషల్...