దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి నిరసనగా తెలంగాణలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి....
వైద్య విద్య జాతీయ అర్హత పరీక్ష (నీట్-యూజీ) 2026 రద్దు అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు....