ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన, సులభతరమైన రిజిస్ట్రేషన్ సేవలను అందించాలనే...