బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఓ వ్యక్తి హత్య తీవ్ర కలకలం రేపింది. మైనర్ కుమార్తె కిడ్నాప్‌కు గురైందంటూ నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని వచ్చిన ఒత్తిడికి నిరాకరించిన తండ్రిని గుర్తుతెలియని దుండగులు...
బీహార్ రాష్ట్రంలో చిన్నపాటి భూమి వివాదం చివరికి రక్తపాతానికి దారి తీసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కేవలం అడుగున్నర భూమి కోసం రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం హింసాత్మకంగా మారి...