జాతీయ రహదారులపై సాయుధుల బీభత్సం
బలూచిస్థాన్‌లో సాయుధుల రెచ్చిపాటు..
వాణిజ్య వాహనాలను అడ్డగించి కొన్నింటికి నిప్పుపెట్టిన ఘటనలు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ మరోసారి హింసాత్మక ఘటనలతో ఉలిక్కిపడింది. పలు జిల్లాల్లో సాయుధులు ప్రధాన జాతీయ రహదారులను దిగ్బంధించి, భద్రతా...