జర్నలిస్టుల పిల్లలు ఉన్నత విద్యాభ్యాసంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని.. దేశ విదేశాల్లోఅపార ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు...