ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి మండలంలో చిన్న వివాదం చివరకు దారుణ హత్యకు దారితీసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రెండు మేక పిల్లల పంపకం విషయంలో ప్రారంభమైన విభేదాలు క్రమంగా...
నటుడు ప్రకాశ్ రాజ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు....
కన్నార్పకుండా అబద్దాలు ఆడడం… కుల చిచ్చు రాజేసి రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం జొన్నగిరిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా...
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గురువారం హృదయాలను కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో చెరువుకొమ్ముపాలెం గ్రామం శోకసంద్రంగా మారింది. ఒకే...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన రాజ్యసభ ఎన్నికల వ్యవహారానికి తెరపడింది. రాష్ట్రంలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. కూటమిలో ప్రధాన భాగస్వామి...
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొని ఉండేదని, ప్రజాస్వామ్య విలువలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజలు బహిరంగంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా...