అనకాపల్లి నుంచి విశాఖ వరకు చంద్రబాబు టూర్..
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, ప్రజా వేదిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
విశాఖలో బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశానికి హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉత్తరాంధ్రలో విస్తృతంగా పర్యటించనున్నారు....