అమరావతి ఛాంపియన్‌షిప్ కార్యక్రమంలో అపశ్రుతి
ప్రమాదవశాత్తు మంత్రి చేతిపై పడిన డ్రోన్ బ్యాటరీ
గాయపడినా ప్రసంగాన్ని కొనసాగించిన మంత్రి
తిరుపతిలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 కార్యక్రమంలో సోమవారం అనూహ్య అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...